
ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న “ది రాజా సాబ్” సినిమా నుంచి తాజాగా సాంగ్స్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది.
థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ ఆకట్టుకున్న ఈ సినిమా పాటలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
స్టార్ కాస్ట్:
- హీరోయిన్స్: మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్
- కీలక పాత్రలో: నయనతార
- విలన్‌గా: బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్
- తోడు: సముద్రఖని, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, యోగిబాబు, వరలక్ష్మి శరత్‌కుమార్ మొదలైనవారు
ఈ సినిమాలో పాటలు:
- ఓపెనింగ్‌కు ఎనర్జిటిక్ ఇంట్రో సాంగ్
- మెలోడీ ట్రాక్
- మాస్ బీట్‌తో కూడిన స్పెషల్ సాంగ్ – ఇందులో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్‌లతో స్టెప్పులు వేయనున్నారని టాక్
- మాళవికా మోహనన్‌తో మరో మాస్ సాంగ్
- థమన్ స్టైల్‌లో పవర్‌ఫుల్ థీమ్ సాంగ్
ముఖ్యంగా ప్రభాస్ వింటేజ్ లుక్లో కనిపించనున్నాడని సమాచారం రావడంతో ఫ్యాన్స్‌లో ఎగ్జైట్‌మెంట్ పెరిగింది
రిలీజ్ & బడ్జెట్:
ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
డిసెంబర్ 5, 2025న పాన్ ఇండియా రిలీజ్ కానుంది..
#ప్రభాస్ ది రాజా సాబ్ సాంగ్స్
#The Raja Saab songs update
#Prabhas 2025 movies songs
#Thaman music Prabhas
#@Prabhas romantic comedy 2025